US Trump: ఓడిపోతే మళ్ళీ పోటీ చేయను : ట్రంప్

”అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈ సారి ఓడిపోతే ఇంకోసారి పోటీ చేయను .  ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను . .”అని అమెరికా మాజీ అధ్యక్షుడు , రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసారు .  తాజాగా ట్రంప్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసారు .  78 ఏళ్ల ట్రంప్ గతంలో ఓ సారి అమెరికా అధ్యక్షుడిగా చేసారు .  ”మేము ఈ సారి ఓడిపోతామని అస్సలు అనుకోవడంలేదు .  ఖచ్చితంగా … Read more