Pawan Kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ భేటీ

Pawan Kalyan tour: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తో భేటీ అయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు రాష్ట్రాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంతో చర్చించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడీని అరికట్టేలా పవన్‌ ప్రణాళికలు.

Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం!

( రచయిత పొట్లూరి పార్థసారథి): బంగ్లాదేశ్ విఫల ప్రయోగం ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చు !అసలు పాకిస్థాన్ అనేదే విఫల ప్రయోగం అని 1971 లోనే నిరూపితం అయినప్పుడు అదే పాకిస్థాన్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్ విఫల ప్రయోగం అవకుండా ఎలా ఉంటుంది? ఏ $2bn డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ దేబిరిస్తున్నదో అంతకంటే చిన్న దేశం అయిన బంగ్లాదేశ్ $5bn డాలర్ల కోసం చైనా దగ్గరకి వెళ్ళింది! Ok! ప్రస్తుత సంక్షోభానికి కారణం ఏమిటి … Read more

Delhi:దేశ ఆర్థిక వ్యవస్థలో గనుల పాత్ర కీలకం

*దేశ ఆర్థిక వ్యవస్థలో గనుల పాత్ర కీలకం**- ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధిలో మైనింగ్ రంగం పాత్ర మరువలేనిది* *- దేశంలో ఉన్న ఖనిజవనరులను సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి* *- మైనింగ్ రంగం అభివృద్ధికోసం.. అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం* *- సుస్థిరాభివృద్ధితో మైనింగ్ రంగంలో ముందుకెళ్తున్న సంస్థలకు 5 స్టార్ రేటింగ్స్ ప్రదానం* *- వచ్చే ఏడాది 7 ఉత్తమ సంస్థలకు 7స్టార్ రేటింగ్స్ కూడా అందిస్తామని వెల్లడి* 7 ఆగస్టు, … Read more

ycp: మదనపల్లి ఘటనపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

@ కూటమి ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేస్తోంది. @ వారికి సంబంధించిన పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారు @ మాలాంటి వల్ల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు @ మదనపల్లి లో రికార్డులు తగలబడ్డాయని అంటున్నారు @ అదికూడా మేమే చేశామని ఆరోపిస్తున్నారు @ మా మీద కొందరు నిరాధారా ఆరోపణలు చేస్తున్నారు @ మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి … Read more