Kolkata High Court Serious: ఆర్జీకర్ మెడికల్ కాలేజీ విధ్వంసంపై కోల్‎కతా హైకోర్టు ఫైర్

కోల్‎కతా (Kolkata)లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలో చోటు చేసుకున్న విధ్వంసంపై రాష్ట్ర హైకోర్టు (High Court) తీవ్రస్థాయిలో సీరియస్ అయింది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ప్రభుత్వం (Mamatha Benarjee Government) పై మండిపడింది. విధ్వంసానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ (RG Kar Medial College) ప్రాంగణంలో విధ్వంస ఘటన దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు … Read more

దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా… రానున్న షెడ్యూల్

Assembly Elections Schedule: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections) కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఇందుకోసం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ మరియు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ( Election Schedule) ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. … Read more

Mahindra Thar Roxx : వచ్చేసిన మహీంద్రా థార్ రాక్స్.. అదిరిపోయే ఫీచర్లతో ప్రారంభ ధర కేవలం రూ.12.99 లక్షలే

భారతదేశం ( India) లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహీంద్రా థార్ రాక్స్ 5- డోర్ ఎస్‎యూవీ ( Mahindra Thar Roxx) వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్లతో ఈ 5 డోర్ ఎస్‎యూవీ పెట్రోల్ వేరియంట్ ( Petrol variant) ను కేవలం రూ.12.99 లక్షల వద్ద (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అలాగే డీజిల్ వేరియంట్ ( Diesel variant) ధరలు రూ.13.99 లక్షలు ( ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నాయి. … Read more

Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part- 4

(రచయిత- పొట్లూరి పార్థసారధి):   భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లని విడగొట్టి ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఈస్ట్ తైమూర్ దేశం లాగా! బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలని తెలుసుకుంటే మొత్తం కుట్ర కోణం బయటపడుతుంది! అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్న తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. … Read more

Mining Royalty Case: సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ

మైనింగ్ రాయల్టీ కేసు ( Mining Royalty Case) లో సుప్రీంకోర్టు ( Supreme Court) ఇచ్చిన తీర్పుతో మైనింగ్ ఆపరేటర్లకు ఎదురుదెబ్బ తగిలింది. గనులు, ఖనిజాలపై విధించిన రాయల్టీ (Royalty on Minerals) ని ఏప్రిల్ 1, 2005 నుంచి రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పునిచ్చింది. రాయల్టీ ఈ ఏడాది జులై 25 నుంచే అమలు చేయాలని కోరిన కేంద్రం అభ్యర్థనను సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ( Justice DY Chandra Chud) … Read more

Uttarakhand : చేప అనుకుని పామును తిన్న చిన్నారులు.. ఉత్తరాఖండ్ లో ఘటన

Uttarakhand : చేప అనుకుని చనిపోయిన పామును ఇద్దరు చిన్నారులు కాల్చుకుని తిన్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చోటు చేసుకుంది. వెంటనే గమనించిన చిన్నారుల తల్లి వారిని హుటాహుటిన పాముల (Snakes ) సంరక్షుడి వద్దకు తీసుకెళ్లింది. అయితే పాము విషపూరితమైనది కాకపోవడంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు తప్పింది. నైనితాల్ జిల్లా (Nainithal District) పుచ్చడినాయి గ్రామంలో ఓ కుటుంబం ప్లాస్టిక్ వ్యర్తాలను సేకరిస్తూ జీవిస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన 8 మరియు 10 … Read more

Micro Plastics : ఉప్పు-చక్కెరలో ప్లాస్టిక్..Toxics link సర్వే

Micro Plastics : భారతదేశం (India) లో ప్లాస్టిక్ భూతం బయటపడింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ వినియోగించే ఉప్పు, చక్కెర ( Salt and Sugar) వంటి పదార్థాల్లో ప్రమాదకర ప్లాస్టిక్ రేణువులు( మైక్రో ప్లాస్టిక్స్) ఉన్నట్లు తేలింది. అన్ బ్రాండెడ్ తో పాటు బ్రాండ్లలో లభించే ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్ ( Micro Plastics) ఉన్నాయని సమాచారం. టాక్సిక్స్ లింక్ ( Toxics link ) అనే పర్యావరణ పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన … Read more

Central Decision : ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ లో ఇథనాల్ మిశ్రమం..!

Central Decision : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం (Decision) తీసుకుంది. రానున్న రెండేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్ ( Petrol, Diesel) లో ఇథనాల్ (Ethanol)ను కలపాలని భావిస్తోందని సమాచారం. ఈ మేరకు పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యంతో పని చేస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు డీజిల్ లో 5 శాతం ఇథనాల్ ను కలిపేందుకు గానూ కొత్త పథకాన్ని ( New Scheme) చేపట్టింది. అంతేకాదు ఈ పథకంపై సంబంధిత మంత్రిత్వ … Read more

Citroen Basalt: భారత మార్కెట్ లోకి సిట్రోయిన్ బసాల్ట్.. ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం

Citroen Basalt: భారతదేశంలో సిట్రోయిన్ కార్లకు మంచి డిమాండే ఉంది. డిజైన్ తోపాటు కారు లుక్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా సిట్రోయిన్ ఇండియా కంపెనీ మరో కొత్త మోడల్ కారును భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. సిట్రోయిన్ ఇండియా బసాల్ట్ ధరలను దేశీయ మార్కెట్ లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. టాటా కర్వ్ తో పోటీపడే … Read more

Vineshphogat: వినేష్ ఫోగట్ రాద్ధాంతం… కాంగ్రెస్ వాకౌట్

 (రచయిత పొట్లూరి పార్థసారధి) :   ఇటాలియన్ మహిళా రెజ్లర్ ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటు పడింది! ఇటలీ కి చెందిన మహిళా రెజ్లర్ ఇమాన్యులా లెజ్జి (Emanuela Liuzzi) పరిమితికి కి మించిన బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది! Rule is Rule for every one. 50 kg ల విభాగంలో పోటీలో పాల్గొనే వారికి 2 kg ఎక్కువ ఉన్నా అనుమతి … Read more