కాకినాడ పోర్ట్ వ్యవహారం ఈడీ తేల్చేస్తుందా ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలలో కాకినాడ పోర్ట్ , కాకినాడ సెజ్ వాటాల అమ్మకాలు , కొనుగోళ్లలో జరిగిన గోల్ మాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ అక్రమ వ్యవహారాలను నిగ్గుతేల్చేందుకు ఈడీ ఇప్పటికే ప్రాధమిక సమాచారం సేకరించింది . కాకినాడ పోర్ట్స్, సెజ్ యాజమాన్యాలను బెదిరించి కంపెనీ వాస్తవ విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు సిఐడి కి వెళ్లిన ఫిర్యాదుల నేపథ్యంలోనూ … Read more