AP Constable Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని హోంమంత్రి వి.అనిత ప్రకటించారు. ఐదు నెలల్లో పీఎంటీ, పీఈటీ పరీక్షలను పూర్తి చేస్తామన్నారు. వివిధ కారణాలతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. రెండో దశ అప్లికేషన్ నమోదుకు పూర్తి వివరాలు పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్ సైట్ slprb.ap.gov.in లో పొందుపరుస్తామన్నారు. అలాగే రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో ప్రధాన పరీక్ష నిర్వహిస్తామని హోంమంత్రి ప్రకటించారు. ఏడాదిన్నరగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ … Read more