organic :ఆర్గానిక్ సాగుచేస్తామని రైతుల ప్రతిజ్ఞ

నేలతల్లి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించి అందరూ ఆరోగ్యంగా ఉండేలా క్రుషి చేస్తామని రైతులు ప్రతిన బూనారు. ఇష్టదైవం గ్రామ దేవతపై ప్రమాణం చేశారు. ఈ వినూత్న కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓడీసీ మండలం సున్నంపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామ వికాస జిల్లా వర్గ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య ప్రచారక్ శ్రీరామ్ భారత్ కుమార్, బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ శరత్ కుమార్ … Read more

Minister Achchennaidu: వైసీపీ నేతలపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Minister Achchennaidu: ఏపీలోని వైసీపీ నేతలపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు ( Sensational Comments) చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న (Gowthu Lachchanna) ను అవమానించిన వైసీపీ నాయకుల(YCP Leaders)కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విమర్శించారు. గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకుని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని లచ్చన్న విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బడుగు బలహీన వర్గాలకు లచ్చన్న చేసిన సేవలను … Read more

Macharla Politics: మాచర్లలో టీడీపీ పట్టు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు

Macharla Politics: పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్లలో రాజకీయ సమీకరణాలు (Political Equations) శరవేగంగా మారుతున్నాయి. మాచర్ల మున్సిపాలిటీ (Macharla Municipality) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ (Telugudesham Party) అక్కడ పట్టు బిగిస్తుంది. మున్సిపాలిటీలో ఇప్పటికే 14 మంది వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ( YSRCP Counciliors) టీడీపీ గూటికి చేరారు. తాజాగా మున్సిపల్ ఛైర్మన్ చిన్న ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు కూడా టీడీపీ … Read more

Pawan Kalyan : గతంలో ఎటుచూసినా అరాచకాలే!.. స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్

AP Deputy CM Pawan Kalyan :కాకినాడ (Kakinada)లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక (Independence Day Celebrations) ల్లో ఏపీ డిప్యూటీ సీఎం ( Deputy CM) పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ మేరకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండా (National flag) ను ఎగురవేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గతంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం (Previous Government) లో ఎటు … Read more

Irregular IAS … అక్రమాల ఐఏఎస్ ల వంతు … ఎలాంటి చర్యలు ఉంటాయ్

”వెయిటింగ్ లో ఉన్న ఐపిఎస్ అధికారులు హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలి . ..” అంటూ ఏపీ డీజీపీ జారీ చేసిన ఆదేశాలతో వైసీపీ పాలనలో ఆ పార్టీకి ,  జగన్ కి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై ద్రుష్టి సారించినట్లు సంకేతాలు ఇచ్చారు .  తోలి విడతగా దుర్మార్గన్గ్ వ్యవహరించిన 16 మంది  IPS అధికారులపై ఫోకస్ పెట్టారు . నెక్స్ట్ స్టెప్ ఐఏఎస్ . . 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న … Read more

ABN RK.. ఆంధ్రజ్యోతి ప్రక్షాళన వైపు …

”కూటమి ఎమ్మెల్యేలు ,  మంత్రులు ,  అధికారులు అక్రమాలపై రాయవద్దని నేనేం చెప్పలేదు కదా . . రాయండి .  కాకపొతే ఎవిడెన్స్ పక్కాగా చూసుకోండి . ..” ఈ వ్యాఖ్యలు ఇటీవల జిల్లాల పర్యటనలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణ రిపోరర్ట్స్ మీటింగ్ లో చెప్పుకొచ్చారట . ..  జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి . . అదే పత్రికకు యజమాని అయిన వేమూరి రాధాకృష్ణ ( ABN RK ) స్టయిలే స్పెషల్ .  కాస్త … Read more

Srisailam Reservoir : శ్రీశైలం వద్ద అద్భుత దృశ్యం… నెట్టింట వైరల్

Srisailam Reservoir : నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గడంతో దానికి సంబంధించిన గేట్లను సోమవారం అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. గేట్లను మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు(Fishermens)జలాశయం వద్దకు చేపల వేటకు వెళ్లారు. చిన్న చిన్న పడవలపై మత్స్యకారులు వేటకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. చేపల వేట కోసం వందల సంఖ్యలో మత్స్యకారులు వెళ్తున్న దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వీరంతా అధికారుల( Officials) హెచ్చరికలను పట్టించుకోకుండా వేటకు … Read more

Minister Anagani Comments: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు

Minister Anagani Satyaprasad: వైసీపీ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Angani Satyaprasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర ( AP State) వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారని తెలిపారు. మదనపల్లె ఫైళ్ల దహనం కేసు (Madanapalle file burning case) విచారణ వేగంగా జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. పెద్దిరెడ్డి (Peddireddy) అనుచరుల ఇళ్లల్లో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయని ఆయన పేర్కొన్నారు. మదనపల్లె … Read more

Alla Nani : ఏపీ మాజీ సీఎంకు షాక్.. వైసీపీని వీడిన సీనియర్ నేత ఆళ్ల నాని

Alla Nani says Goodbye to YSRCP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ సీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని ఆ పార్టీని వీడారు. దాంతో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సైతం ఆయన తప్పుకున్నారు. కాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అవాంతరాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆళ్లనాని రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు నుంచి కీలక నేతగా వ్యవహరించిన … Read more

bjp: ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ ఆఫీసులో ఉండే తేదీలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ ఆఫీసులో ఉండే తేదీలు “ వారధి పేరుతో ఏపీ బీజేపీ కార్యక్రమం’’ ఏపీ బీజేపీకి చెందిన కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెల రెండు రోజులు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం పనిచేసేలా “ వారధి’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1. దగ్గుబాటి పురందేశ్వరి- ప్రతి నెలలో మొదటి … Read more