ఈ ఎన్నిక బాబుకు గుణపాఠం కావాలి: జగన్

AP: విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికపై YCP అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

‘TDPకి సంఖ్యాబలం లేదు. నైతిక విలువలు పాటిస్తే ఆ పార్టీ పోటీ పెట్టకూడదు.

నేను CMగా ఉంటే పోటీ పెట్టేవాడిని కాదు. YCPకి 380 పైచిలుకు మెజార్టీ ఉన్నా డబ్బుతో రాజకీయాలను CBN దిగజారుస్తున్నాడు. బొత్సను గెలిపించి CMకు గుణపాఠం చెప్పాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.