హైడ్రా బాధితులకు అండగా ఉంటాం . కెటిఆర్

”హైడ్రాలో న్యాయవిరుద్దంగా భవనాలు కూల్చివేతలు గురైన వారికి బిఆర్ఎస్ అండగా ఉంటుంది . .” అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు భరోసా ఇచ్చారు .  హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చెరువుల ఆక్రమణలతో నిర్మాణాల కూల్చివేతలపై గందరగోళ పరిస్థితులు తలెత్తాయి .  ఈ నేపధ్యంలో కెటిఆర్ మాట్లాడుతూ . . ఇబ్బందులు గురైన వారు తెలంగాణ భవన్ కి రావాలని పిలుపునిచ్చారు .