YSRCP: మంగళగిరి YSRCP ఇన్ఛార్జిగా శంకర్ రెడ్డి

ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు..

పార్టీని సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.

పార్టీ నేతలలో సమీక్షలు నిర్వహిస్తున్నారు..

తాజాగా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ గా దొంతి రెడ్డి శంకర్ రెడ్డి (వేమారెడ్డి) ను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకన్నారు.