గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం: పవన్ కల్యాణ్

గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వరుసగా బయటపెడుతున్నారు. ఈ మధ్య రేషన్ బియ్యం ఘటన తర్వాత ఇప్పుడు తాజాగా జల్ జీవన్ మిషన్లోని అక్రమాలపై పవన్ విరుచుకుపడ్డారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి … Read more

Visakha: విశాఖలో కాలుష్యం పెరుగుతోంది.. పవన్ కల్యాణ్

దేశంలోని కీలక నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. కాలుష్య నివారణపై పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని పవన్ చెప్పారు. పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం … Read more

Pawan Kalyan: పాకిస్థాన్ లోని హిందూ మహిళల గురించి పవన్ ఆవేదన

పాకిస్థాన్ లో హేమ (15), వెంటి (17) అనే ఇద్దరు హిందూ అమ్మాయిలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… పాకిస్థాన్‌లో మన హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు.  పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారీ తనకు చాలా బాధ కలుగుతుందని పవన్ … Read more

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు షాకిచ్చిన కోర్టు

తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ కు కోర్టు షాక్ ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్డు పవన్‌కు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పవన్తె లంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి … Read more

Pawan Kalyan: కన్నడ స్టార్ సుదీప్ కు పవన్ సానుభూతి

ప్రముఖ కన్నడ సినీ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 83 ఏళ్ల సరోజ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరోజ మృతి పట్ల కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సుదీప్ కు సానుభూతిని తెలియజేశారు. … Read more

Pawan Kalyan: కంకిపాడులో ‘పల్లె పండుగ’ అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపనలు

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దానిలో భాగంగా ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  కంకిపాడులో ప్రారంభంకానున్న కార్యక్రమంలో పాల్గంటారు. కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంట్ రోడ్లు, రూ. 4.15 లక్షలతో నిర్మించే రెండు గోకులాలు, పునాదిపాడులో రూ. 54 లక్షలతో … Read more

Pawan Kalyan:  పవన్ ఆదేశాలతో పిఠాపురానికి అధికారులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు.  నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో గల గ్రామ పంచాయతీల్లో, పిఠాపురం మన్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, తాగునీరు.. పారిశుద్ధ్య సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు. దీంతో కాకినాడ కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను నియమించారు. సంబంధిత  అధికారులు  పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని … Read more

Pawan Kalyan: 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు: డిప్యూటి సీఎం పవన్

ఈ నెల 14 నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలుపెట్టాలన్నారు. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమోదించిన పనులను  ప్రారంభించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్య కార్య నిర్వహణ అధికారులు, డీపీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇతర జిల్లా అధికారులతో వీడియో … Read more

Hashtag – Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రశంసలు

హీరో పవన్ కల్యాణ్ హాష్ ట్యాగ్ (Pawan Kalyan Hashtag) వైరల్ గా మారింది. ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు షేర్ కావడం, బాలీవుడ్ నటుడు ఆయనపై ప్రశంసలు కురిపించడమే దీనికి కారణం. పవన్ కల్యాణ్ కు  ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సినీ ప్రముఖులు  కూడా ఆయనకు వీరాభిమానులే. పలు సందర్భాల్లో వారంతా పవన్ పై  ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. తాజాగా ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి (Meerzapur – Pankaj Tripathi) … Read more

Pawan Kalyan: ఎంజీఆర్ గురించి పవన్ కల్యాణ్ ట్వీట్  

తిరుపతి శ్రీవారు లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాలో సంచలనంగా మారారు. ఇటీవల తిరుపతిలో వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మం కోసం చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి. లడ్డూ వివాదం మొదలైనప్పటి నుంచి పనన్ కల్యాణ్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ ల యుద్ధం సాగుతున్న వ్యవహారం తెలిసిందే. పవన్ కల్యాణ్ తాజాగా ఎంజీఆర్, అన్నాడీఎంకే గురించి ట్వీట్ చేయగా ఎంజీఆర్ పై … Read more