Hyderabad Metro: రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు

హైదరాబాద్ లో మెట్రోరైలు చాలా విజయవంతమైంది. హైదరాబాద్ రూపురేకలను మార్చడంలోను, ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజలను బయటపడేయడంలోను  మెట్రోరైలు చాలా కీలకంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మెట్రోకు ముందు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే మొదటి దశలో భాగంగా చాలా ప్రాంతాలకు విస్తరించారు. ఈ క్రమంలో రెండో  దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. ఈ  దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 … Read more

Heavy rain in Hyderabad: భారీ వర్షం వస్తే భాగ్యనగరం పరిస్థితి ఇంతే …. మెట్రో లేకపోతే ఏంటి పరిస్థితి ?

మంగళవారం తెల్లవారుఝామున హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి .  దీంతో ఆఫీసులకు ,  స్కూల్స్ ,  కాలేజీలకు, ఇతర పనులకు వెళ్లాల్సిన జనం మెట్రో రైళ్లను ఆశ్రయించారు .  మెట్రో లేకపోతే ఇలాంటి భారీ వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ జనం పరిస్థితి ఏమై ఉండేది . ..?? భారీ వర్షాలకు హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ఈ రెండు నగరాల వాసులు కార్లు ,  మోటార్ సైకిళ్ళు … Read more