Heavy rain in Hyderabad: భారీ వర్షం వస్తే భాగ్యనగరం పరిస్థితి ఇంతే …. మెట్రో లేకపోతే ఏంటి పరిస్థితి ?
మంగళవారం తెల్లవారుఝామున హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి . దీంతో ఆఫీసులకు , స్కూల్స్ , కాలేజీలకు, ఇతర పనులకు వెళ్లాల్సిన జనం మెట్రో రైళ్లను ఆశ్రయించారు . మెట్రో లేకపోతే ఇలాంటి భారీ వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ జనం పరిస్థితి ఏమై ఉండేది . ..?? భారీ వర్షాలకు హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ఈ రెండు నగరాల వాసులు కార్లు , మోటార్ సైకిళ్ళు … Read more