Haryana Nayab Singh Saini: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా సైనీ ఎన్నిక- గురువారమే ప్రమాణస్వీకారం

Haryana: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండీగఢ్​లో (బుధవారం) ఉదయం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలిపారు. “నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హరియాణాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్ల … Read more

ADR Report: హర్యానా ఎమ్మెల్యేల్లో 96శాతం మంది కోటీశ్వరులే..

హర్యానలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అందరూ అంచనావేశారు. కాని అందుకు భిన్నంగా మళ్లీ మూడోసారి కూడా  బీజేపీనే విజయం సాధించింది. ఈ క్రమంలో హర్యానా వార్తల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏడీఆర్ వెల్లడించిన ఓ నివేదికతో హర్యానా మరింత ఆసక్తికరంగా మారింది. హర్యానా ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే ఉన్న‌ట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్(ఏడీఆర్‌) నివేదిక వెల్ల‌డించింది. ఎన్నికల్లో గెలుపొందిన 90 మంది … Read more

PM Modi: టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రైక్స్‌తో గుణపాఠం.. ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లో ప్రచారాన్ని ముగించారు. జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్‌-NC కూటమిపై మండిపడ్డారు.  మూడు కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ల స్థావరాల మీద సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తున్నామని చెప్పారు. నవభారతంలో చొరబాట్లుకు తావులేదని , టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో గుణపాఠం చెప్పామని మోదీ అన్నారు.  సెప్టెంబర్‌ 28న సర్జికల్‌ స్ట్రయిక్స్‌ … Read more