PM Modi: టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రైక్స్‌తో గుణపాఠం.. ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లో ప్రచారాన్ని ముగించారు. జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్‌-NC కూటమిపై మండిపడ్డారు.  మూడు కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ల స్థావరాల మీద సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తున్నామని చెప్పారు. నవభారతంలో చొరబాట్లుకు తావులేదని , టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో గుణపాఠం చెప్పామని మోదీ అన్నారు.  సెప్టెంబర్‌ 28న సర్జికల్‌ స్ట్రయిక్స్‌ … Read more