Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన కోర్టు
తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ కు కోర్టు షాక్ ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్డు పవన్‌కు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పవన్తె లంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి … Read more