గేమ్ చేంజర్.. పర్వాలేదంతే..
” ఐదేళ్ల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అస్తవ్యస్త, అరాచక పరిపాలనను టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ .. ఈ సినిమా. .. అని చెప్పాలి . ” గేమ్ చేంజర్ యాక్టర్స్ : ఆలిండియా సివిల్ సర్వేసులో ఎంపికై . .ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న యువకుడు . . అక్కడితో ఆగకుండా . . ఐఏఎస్ కు ప్రయత్ని0చి సక్సెస్ అవుతాడు . రామ్ నందన్ (రాంచరణ్) … Read more