WhatsApp New Feature: వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌ సెట్‌..!

WhatsApp New Feature: ఇకపై వీడియో కాల్‌ (Video Call) మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌ (Background) సెట్‌ చేసుకోవచ్చు. అవునండీ .. ఈ విషయాన్ని మెటా సీఈఓ స్వయంగా తెలిపారు (Meta CEO). వీడియో కాల్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సప్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోన్న వాట్సాప్‌ సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఇప్పటికే యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు ఫీచర్లను తీసుకొచ్చింది. వీడియో కాల్‌ సమయంలో … Read more

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్

అమెరికాలో ఎన్నికల ప్రచార పోరు సాగుతోంది. అయితే డోనాల్డ్ ట్రంప్ తో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కలిసి ప్రచారంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. తనపై కాల్పుల జరిగిన మాథ్యూ బ్రూక్స్‌ను  రాక్షసుడుగా ట్రంప్ అభివర్ణించారు.  12 వారాల క్రితం  ఒక హంతకుడు నన్ను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ నన్ను ఎవరూ ఆపలేరు అని వ్యాఖ్యానించారు.  అయితే బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను వేదికపైకి ట్రంప్ ఆహ్వానించి మస్క్ ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మస్క్ … Read more

Solar Storm: ముంచుకొస్తున్న సౌర తుపాను.. భారత్‌పై దాని ప్రభావం ఎంత?

భారీ సౌర తుపాను ముప్పు ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని తాకనున్న ఈ సౌర తుపాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.  ఈ తుపాను భూమి వైపు దూసుకొస్తున్నందున రానున్న కొన్ని రోజులు కీలకమని పేర్కొన్నారు. సూర్యుడి ఉపరితలంపై అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలు వచ్చి భూమి వాతావరణాన్ని తాకుతాయి. ఈ దృగ్విషయాన్నే సౌర తుపానుగా పేర్కొంటారు. రాబోయే సౌర తుఫాను టెలికమ్యూనికేషన్లతో … Read more

NETANYAHU: టైమ్, ప్లేస్ డిసైడ్ చేస్తాం.. దాడిచేసి తప్పుచేశారు: ఇరాన్‌కు వార్నింగ్

ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కొత్త మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు ప్రారంభించింది. అయితే కొన్ని గంటల్లోనే టెల్ అవీవ్, జెరూసలేంపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు. ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా  ప్రయోగించిన క్షిపణుల్లో చాలావాటిని అమెరికా సహకారంతో ఇజ్రాయేల్‌ అడ్డుకుంది. ఐరన్ డోమ్‌ సహాయంతో వాటిని మధ్యలోనే కూల్చివేసింది. ఈ దాడిపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్‌ … Read more

ఇజ్రాయిల్ గురి పెడితే తప్పింది లేదు

హెజ్బొల్లా చీఫ్ హాసన్ నజారల్లా ( Hassan Nasrallah ) బాంబు దాడిలో చనిపోయాడు! దక్షిణ లెబనాన్ లోని దహియే్ (Dahiyeh ) సబ్ అర్బన్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా ప్రధాన కేంద్రం మీద ఇజ్రాయేల్ జరిపిన వైమానిక దాడిలో నజారల్లాహ్ చనిపోయినట్లు ఇజ్రాయేల్ చీఫ్ అఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపాడు! లెబనాన్ రాజధాని బీరూట్ మధ్యలో ఉన్న హెజ్బొల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేయాలని చాలా నెలల ముందే నిర్ణయం తీసుకున్నాం! సమయం … Read more

PM Modi Meets Zelensky : జెలెన్​స్కీతో మోదీ భేటీ

modi  Meets Ukrainian President Zelenskyy : అమెరికా పర్యటనలో ఉన్న భారత్  ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.గత మూడు నెలల వ్యవధిలో మోదీ-జెలెన్‌స్కీల మధ్య జరిగిన మూడో సమావేశం ఇది. రష్యాతో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు భారత్‌ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్బంగా మోడీ  పేర్కొన్నారు. శాంతి స్థాపన కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి భారత్ … Read more

US Trump: ఓడిపోతే మళ్ళీ పోటీ చేయను : ట్రంప్

”అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈ సారి ఓడిపోతే ఇంకోసారి పోటీ చేయను .  ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను . .”అని అమెరికా మాజీ అధ్యక్షుడు , రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసారు .  తాజాగా ట్రంప్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసారు .  78 ఏళ్ల ట్రంప్ గతంలో ఓ సారి అమెరికా అధ్యక్షుడిగా చేసారు .  ”మేము ఈ సారి ఓడిపోతామని అస్సలు అనుకోవడంలేదు .  ఖచ్చితంగా … Read more

Donald Trump:ట్రంప్​పై హత్యాయత్నం-2 నెలల్లో రెండోసారి . . భద్రతా వైఫల్యమా?

అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై మరోమారు హత్యాయత్నం .  రెండు నెలల్లో రెండోసారి .  ఈ ఘటన వెనుక ఏం జరిగుతోంది . … గోల్ఫ్ ఆడుతుండగా అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​పై కాల్పుల యత్నం జరగడం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. 2 నెలల వ్యవధిలోనే ట్రంప్​ జరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అలాగే ట్రంప్ భద్రతపై అనుమాలను రేకెత్తిస్తోంది. ట్రంప్ గోల్ఫ్ కోర్టు కంచెలోకి నిందితుడు ఎలా … Read more

Sunita Williams In Space: అంతరిక్షం నుంచే ఓటు : సునీతా విలియమ్స్

”పరిశోధనల కోసం వెళ్లి . . అంతరిక్షంలో చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యంగా ఉన్నారు భారత్ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ . .” బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు.            … Read more

Air Asia: హైదరాబాద్‌ టు బ్యాంకాక్‌ విమాన సర్వీసులు

హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌, చెన్నై నుంచి ఫుకెట్‌ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు థాయ్‌ ఎయిర్‌ ఏషియా కమర్షియల్‌ హెడ్‌ తన్సిటా ఆక్రారిట్‌పిరోమ్‌ వెల్లడించారు. అక్టోబరు 27వ తేదీ నుంచి హైదరాబాద్‌-బ్యాంకాక్‌ మార్గంలో వారానికి 4 సర్వీసులు, అదే నెల 30 నుంచి చెన్నై-ఫుకెట్‌ మార్గంలో వారానికి 3 సర్వీసులు నడపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌కు ఒకవైపు ప్రయాణానికి టికెట్‌ ధరలు రూ.7,390, చెన్నై నుంచి ఫుకెట్‌కు టికెట్‌ ధరలు రూ.6,990 … Read more