Gaza: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 19 మంది మృతి
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. దాడులు ప్రతిదాడులతో తెగబడుతున్నాయి. వేల కొలది చిన్నారులు, పెద్దలు చనిపోతున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుసిరత్‌లో ఓ పాఠశాలపై ఆదివారం ఇజ్రాయెల్ మరో వైమానిక దాడికి తెగబడింది. దాడిలో 19 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ … Read more