Citroen Basalt: భారత మార్కెట్ లోకి సిట్రోయిన్ బసాల్ట్.. ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం

Citroen Basalt: భారతదేశంలో సిట్రోయిన్ కార్లకు మంచి డిమాండే ఉంది. డిజైన్ తోపాటు కారు లుక్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా సిట్రోయిన్ ఇండియా కంపెనీ మరో కొత్త మోడల్ కారును భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. సిట్రోయిన్ ఇండియా బసాల్ట్ ధరలను దేశీయ మార్కెట్ లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. టాటా కర్వ్ తో పోటీపడే … Read more

Telangana New Tagline: ‘ ది ఫ్యూచర్ స్టేట్’.. తెలంగాణకు కొత్త ట్యాగ్ లైన్ పెట్టిన సీఎం

Telangana New Tagline: తెలంగాణ రాష్ట్రాన్ని ఇకపై తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్మాత్మక ప్రాజెక్టులతో రాష్ట్రం ‘ ది ఫ్యూచర్ స్టేట్ ’ కు పర్యాయపదంగా నిలుస్తుందని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ … Read more

Andhagan: ప్రేక్షకుల ముందుకు ప్రశాంత్ ‘అంధగన్’ మూవీ..

Andhagan: కోలీవుడ్ స్టార్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ అంధగన్’. దర్శకుడు త్యాగరాజన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15వ తేదీన విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం ప్రీపోన్ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు సంవత్సరాల పాటు ప్రొడక్షన్ లో ఉన్న ‘ అంధగన్’ ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ బ్లాక్ బస్టర్ ‘అంధాధున్’ తమిళ రీమేక్. … Read more

Liquor Scam Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్ మంజూరు

Delhi Liquor Scam Case: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాంలో నమోదైన సీబీఐ మరియు ఈడీ కేసుల్లో మనీశ్ సిసోడియాకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కాగా జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్ట్ … Read more

Ola Electric IPO List: స్టాక్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు

Ola Electric IPO : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ రెండింటీలో జాబితా చేయబడ్డాయి. మంచి బజ్ తో స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఫ్లాట్ గా లిస్ట్ అయింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో రూ.75.99, ఎన్ఎస్ఈ నిఫ్టీలో రూ.76 వద్ద ప్రారంభం … Read more

పారిస్ ఒలింపిక్స్ 2024: 14వ రోజు భారత్ షెడ్యూల్

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 లో 14వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా భారత క్రీడాకారులు పతకాలను సాధించే దిశగా అడుగులు వేయనున్నారు. ఓవరాల్ స్టాండింగ్ లో 64వ స్థానంలో ఉన్న భారత్ నాలుగు కాంస్యాలు, ఒక రజతం సాధించింది. యువ గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకం కోసం ఇవాళ పోటీ పడనున్నారు. 21 ఏళ్ల అమన్ శుక్రవారం ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ తో పోటీకి దిగనున్నారు. అదేవిధంగా మహిళల … Read more