Raithu Bharosa Funds: తెలంగాణలో రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.15 వేలు.. !!

Raithu Bharosa Funds: తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government) శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల ( Six Guarantees) ను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం రుణమాఫీపై ప్రత్యేక దృష్టి (Special Focus) పెట్టింది. ఆగస్ట్ 15వ తేదీ నాటికి రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా రెండు విడత ( Two Phases) ల్లో రూ. లక్ష, … Read more

Tragedy: ఫోన్ మాట్లాడుతూ చంకలో హీటర్ పెట్టుకున్న వ్యక్తి .. కరెంట్ షాక్ తో మృతి

Tragedy Incident in Khammam: ప్రస్తుతం చాలా మంది ఓ వైపు ఫోన్ మాట్లాడుతూ అదే సమయంలో ఇతర పనులను కూడా చేస్తుంటారు. అనాలోచితంగా చేయడం వలన ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా వస్తుంది. అటువంటి తరహా సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని స్థానిక కాల్వ ఒడ్డు దగ్గరలోని హనుమాన్ ఆలయం సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు అనే వ్యక్తి కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం రాత్రి సమయంలో వేడినీళ్ల కోససం … Read more

Telangana Government: తెలంగాణలో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి గ్రెయిన్ ఏటీఎంలు

Telangana Government: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరి కోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. దీని ద్వారా ఎంతోమంది రేషన్ కార్డు దారులకు ఊరట లభించనుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు గ్రెయిన్ ఏటీఎంలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సేవలను ముందుగా హైదరాబాద్ పరిధిలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తరువాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. గ్రెయిన్ … Read more

Telangana New Tagline: ‘ ది ఫ్యూచర్ స్టేట్’.. తెలంగాణకు కొత్త ట్యాగ్ లైన్ పెట్టిన సీఎం

Telangana New Tagline: తెలంగాణ రాష్ట్రాన్ని ఇకపై తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్మాత్మక ప్రాజెక్టులతో రాష్ట్రం ‘ ది ఫ్యూచర్ స్టేట్ ’ కు పర్యాయపదంగా నిలుస్తుందని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ … Read more