గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం: పవన్ కల్యాణ్
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వరుసగా బయటపెడుతున్నారు. ఈ మధ్య రేషన్ బియ్యం ఘటన తర్వాత ఇప్పుడు తాజాగా జల్ జీవన్ మిషన్లోని అక్రమాలపై పవన్ విరుచుకుపడ్డారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి … Read more