wait and see.. అమరావతిలో “భూమ్” స్తబ్దత ఎందుకు ?
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి భూముల ధరలు అప్పటి నుంచీ ఎందుకు స్తబ్ద0గా ఉండిపోయాయి . కూటమి పాలన మొదలై వంద రోజులు దాటినా క్యాపిటల్ సిటీ అమరావతిలో స్థలాల కొనుగోళ్లు ఎందుకు మందగించాయి . . ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం 15 వేల కోట్లు నిధులు మంజూరుచేసినా , పలు జాతీయ , అంతర్జాతీయ కంపెనీలు అమరావతి ఏరియాలో పెట్టుబడులకు రెడీ అవుతున్నా . . అనుకుంత స్థాయిలో … Read more