Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు.. కూటమికి దగ్గరవడానికేనా..

వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అవంతి శ్రీనివాస్. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ లేఖను పార్టీ అధినేత జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇది అందరినీ ఆశ్చర్యపర్చింది. గతంలో ఆ పార్టీలో ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీపై చాలా విమర్శలు చేశారు. అదే అవంతి జగన్ ను … Read more

Visakha: విశాఖలో కాలుష్యం పెరుగుతోంది.. పవన్ కల్యాణ్

దేశంలోని కీలక నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. కాలుష్య నివారణపై పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని పవన్ చెప్పారు. పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం … Read more