VHP: జనవరి 5న హైందవ శంఖారావం.. వీహెచ్‌పీ బహిరంగ సభ

దేవాలయ వ్యవస్థ ప్రమాదంలో పడింది.. భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు విలువలేకుండా పోయింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి..అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల మనోభావాలు, సమస్యలను అర్థం  చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం … Read more

Bangladesh: బంగ్లాదేశ్ హిందువుల కోసం లాయర్ల నిరసన

బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VHP జాతీయ అధికార ప్రతినిధి Dr.రావినూతల శశిధర్ పాల్గొని మాట్లాడుతూ “బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మతోన్మాద జీహాద్ కారణంగా జరుగుతున్న హిందువుల హత్యలు , అత్యాచారాలను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఈ సంక్షోభ సమయంలో భారతీయ సమాజం బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలని” పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం అనంతరం బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించేందుకు … Read more