Tirumala: గరుడ సేవకు వచ్చే భక్తులకు టీటీడీ తీపి కబురు
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవార గరుడ సేవ నిర్వహించనున్నారు. అందు కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తారు. తిరుమల గరుడ సేవ రోజున 2 లక్షల మంది భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇఓ శ్యామలరావు తెలిపారు. అదనంగా విచ్చేసే భక్తులను క్యూ లైన్ల … Read more