నిర్లక్ష్యం పై చంద్రబాబు ఆగ్రహం
తిరుపతి మృతులకు 25 లక్షల నష్ట పరిహారం తిరుపతిలో తొక్కిసలాట ఘటన స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, అధికారులు స ఉన్నారు. బుధవారం చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. రద్దీ పెరుగుతుంటే ఏం చేసారు . అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా … Read more