The Royal: నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త వెబ్ సిరీస్ ‘‘ది రాయల్ ’’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యావత్ ప్రపంచంలోనే ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ (NexFlix) లోకి మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ రానుంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన హీరామండి భారత్ లోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా నిలిచిందన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ది రాయల్స్ (The Royals)’ పేరుతో కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. ‘ది రాయల్ ’ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ ప్రముఖులు (Bollywood Celebraties) నటిస్తుండగా.. వారిని పరిచయం చేస్తూ సదరు ప్లాట్ … Read more