Tecno POVA 6 NEO: భారీ డిస్కౌంట్.. రూ. 12 వేలలో కళ్లు అద్బుతమైన ఫీచర్లు
టెక్నాలజీ అధికమవుతోంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్ బయటకు వస్తోంది. అలా వచ్చిన మరో నయా సెల్ ఫోన్ టెక్నో పోవా 6 నియో. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 29వ తేదీతో ముగియనున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. టెక్నో కంపెనీకి … Read more