Pawan Kalyan: కన్నడ స్టార్ సుదీప్ కు పవన్ సానుభూతి
ప్రముఖ కన్నడ సినీ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 83 ఏళ్ల సరోజ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరోజ మృతి పట్ల కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సుదీప్ కు సానుభూతిని తెలియజేశారు. … Read more