Srisailam: శ్రీశైలం మల్లన్నకు అధిక మొత్తంలో ఆదాయం

శ్రీశైలం  మల్లికార్జున స్వామికి  హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. చంద్రావతి కల్యాణ మండపంలో గురువారం ఆలయ అధికారులు సిబ్బందితో హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. హుండీ కానుకల ద్వారా రూ.2,58,56,737ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే 379 గ్రాముల బంగారు అభరణాలు, సుమారు 8.80కిలోల వెండి ఆభరణాలు కూడా కానుకలుగా వచ్చాయన్నారు. వీటితో పాటు పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ కూడా కానుకలుగా వచ్చాయని ఆయన తెలిపారు. … Read more

Srisailam: శ్రీశైలం మల్లన్న దర్శనాలపై కీలక నిర్ణయం.. పలు మార్పులు

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు షాకిచ్చారు. కార్తీక మాసం వస్తుండటంతో ఆర్జిత సేవలు, దర్శనాల్లో మార్పులు చేశారు. నవంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు కార్తీక మాసం కాగా.. శ్రీశైలానికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు కార్తీక మాసం రద్దీ రోజుల్లో సామూహిక అభిషేకాలు, వృద్ధ మల్లికార్జున స్వామివారి బిల్వార్చన, అభిషేకాలను కూడా నిలిపివేస్తున్నట్లు … Read more

srisilam temple: శ్రీశైలం దేవస్థానంలో ప్రసాదాల నాణ్యతపై తనిఖీ

తిరుపతి లడ్డూలో నాసిరకం నెయ్యి, ఇతర పదార్థాలు కలిశాయని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. దానికి తోడు జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ స్పందించడం మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలో అధికారుల దృష్టి ఆలయ ప్రదాలపై పడింది. ఈ క్రమంలో శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయంలో నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రసాదాల నాణ్యతపై పరిశీలించారు.  అధికారులు షేక్ ఖాశీంవలి, ఓవీ రాముడు గురువారం లడ్డూ తయారీని … Read more