SpaceX Private Spacewalk: స్పేస్​లోకి ఎలాన్ మస్క్​ రాకెట్​లో క్రేజీ టూర్

 అంతరిక్షంలో తొలిసారి ప్రైవేటు స్పేస్‌వాక్‌(SpaceX Private Spacewalk ) నిర్వహించేందుకు గాను ప్రపంచ అపర  కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ‘పోలారిస్‌ డాన్​’ను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి దూసుకెళ్లిన ఫాల్కన్‌-9 రాకెట్​ ద్వారా నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది. పోలారిస్‌ డాన్ మిషన్‌కు వ్యాపారవేత్త, బిలియనీర్ జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి స్కాట్‌ కిడ్‌ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. పోలారిస్ మిషన్‌లో ఇది మొదటి … Read more