Jangaon District: జనగామలో రెండు షాపింగ్ మాల్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్‌కు కొద్దిదూరంలో సిద్దిపేట వెళ్లే మార్గంలో విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు షాపింగ్ మాల్స్ పక్కపక్కనే ఉన్నాయి. మొదట విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగగా, ఆ తర్వాత పక్కనే ఉన్న శ్రీలక్ష్మి బట్టల దుకాణానికి మంటలు అంటుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి … Read more