సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో వెలుగులోకి వచ్చిన ట్విస్ట్

పుష్ఫ 2 సినిమా ప్రివ్యూ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సంధ్య థియేటర్ యాజమాన్యం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ఆ తర్వాత … Read more

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు

పుష్ఫ 2 హిట్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. తన మూవీ పుష్ఫ 2 ప్రివ్యూ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ దాఖలైన కేసులో ఆయనను అరెస్టు చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌ వద్దకు రావడాన్ని పోలీసులు తప్పు పడుతున్నారు. శుక్రవారం ఉదయం అరెస్టుచేసి చిక్కడపల్లి పీఎస్ … Read more

Allu Arjun: చెన్నైతో ఎంతో అనుబంధం: అల్లు అర్జున్

చెన్నైతో ఉన్న ఆ అనుబంధమే వేరు. తాను ఏం సాధించినా అది చెన్నైకే అంకితం అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ … Read more