ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. బాలీవుడ్ నటి జరీనా వహాబ్
మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ మరింత పెరిగిపోతోంది. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు. ఓ హిందీ ఛానల్ టాక్ షోలో జరీనా మాట్లాడుతూ ప్రభాస్ ఎంతో మంచి మనిషని అంత మంచి వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. ప్రభాస్ లాంటి వ్యక్తి మరొకరు లేరని అన్నారు. వచ్చే జన్మలో తనకు ఇద్దరు కొడుకులు కావాలని వారిలో ఒకరు ప్రభాస్ … Read more