Trump on Modi:  అత్యుత్తమ నాయకుడు మోదీ అంటూ ట్రంప్ పొగడ్తలు

అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలో ట్రంప్ అందరినీ కలుపుపోతున్నాను అనేలా వ్యవహరిస్తున్నారు. మొన్న ఎలన్ మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రశంసించారు. మోదీ తన స్నేహితుడని, ఉత్తమ వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.  ఫ్లాగ్రాంట్ పోడ్‌కాస్ట్‌లో ప్రపంచ నాయకులపై తన … Read more

Chandrababu Modi: ప్రధాని మోదీని కలిసిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు చర్చించారు.  ఈ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రానికి చెందిన అనేక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వరద నష్టం, పోలవరం ప్రాజెక్టు, డయాఫ్రం వాల్ కు నిధులు, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే తాజా రాజకీయ పరిణామాల గురించి చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించారు. వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా మరిన్ని నిధులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. చంద్రబాబు … Read more

PM Modi: దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్సవాల్లో  ఢోలు వాయించిన ప్ర‌ధాని మోదీ..

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం మ‌హారాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయ‌న‌కు బీజేపీ నేత అశోక్ చ‌వాన్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం మోదీ పొహ‌ర‌దేవీ ప్రాంతానికి వెళ్లారు. అక్క‌డ ఉన్న జ‌గ‌దాంబ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అనంతరం మూల‌విరాట్ అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.  ఈ సందర్భంగా ఆల‌యంలో ఏర్పాటు చేసిన ఢోలు మోగించారు. ఆ త‌ర్వాత సంత్ మ‌హారాజ్, రామ్‌రావ్ మ‌హారాజ్ స‌మాధి అయిన చోటును సంద‌ర్శించి నివాళులు … Read more

PM Modi: టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రైక్స్‌తో గుణపాఠం.. ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లో ప్రచారాన్ని ముగించారు. జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్‌-NC కూటమిపై మండిపడ్డారు.  మూడు కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ల స్థావరాల మీద సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తున్నామని చెప్పారు. నవభారతంలో చొరబాట్లుకు తావులేదని , టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో గుణపాఠం చెప్పామని మోదీ అన్నారు.  సెప్టెంబర్‌ 28న సర్జికల్‌ స్ట్రయిక్స్‌ … Read more