అటవీ భూమి ఆక్రమించిన పెద్దిరెడ్డిని బిగిస్తారా ? ద్వారంపూడిని వదిలేసినట్లు..,
వైఎస్ రాజశేఖర్ రెడ్డి , వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు అటవీశాఖ మంత్రిగా పదవి నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి … అటవీభూములకు ఎసరు పెట్టారు. వందల ఎకరాల భూముల రికార్డులు ఏమార్చి సొంత భూమిగా మార్చేచుకున్నారు . ఇందులో ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల భూమి మాత్రం ట్యాపరింగ్ చేసినట్లు తేలింది . అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా ? లేక గతంలో రేషన్ బియ్యం మాఫియాలో అడ్డంగా బుక్ … Read more