Pawan Kalyan: పాకిస్థాన్ లోని హిందూ మహిళల గురించి పవన్ ఆవేదన
పాకిస్థాన్ లో హేమ (15), వెంటి (17) అనే ఇద్దరు హిందూ అమ్మాయిలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… పాకిస్థాన్‌లో మన హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారీ తనకు చాలా బాధ కలుగుతుందని పవన్ … Read more