పాకాల బీచ్ లో ముగ్గురు మృత్యువాత..

బీచ్ స్నానం సరదా ఆ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. సంక్రాంతి మూడు రోజులూ ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలలో ముక్కనుమ రోజున విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. – ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఆరుగురు స్నేహితులు సింగరాయకొండ సమీపంలో .. పాకల సముద్ర తీరానికి వెళ్లారు. ముక్కనుము సందర్భంగా వీరంతా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. – ఈ క్రమంలోనే అలల తీవ్రతకు … Read more