Millions of cars: 2035 .. రోడ్లపైకి రోజుకు 12,000 కొత్త కార్లు
”రోజూ పదులు , వందలు కాదు . . వేల కొత్త కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయ్ . ఈ సంఖ్య రానురాను పెరిగిపోతోంది . ఇదే రీతిలో కార్ల సంఖ్య పెరిగిపోతుంటే . . 2025 నాటికి భారత్ రోడ్లపై రోజు 12 వేల అదనపు కార్లు కొత్తగా వచ్చే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి . . ” వ్యక్తిగత, వాణిజ్య వాహనాలకు భారత్ లో ఏటేటా డిమాండ్ పెరిగిపోతోంది. … Read more