Malavika Mohanan On Prabhas & South Industry: ‘ప్రభాస్ మంచి వ్యక్తి, కానీ సౌత్ ఇండస్ట్రీనే…’ – ‘రాజాసాబ్’ మాళవిక
Malavika Mohanan on South Industry: ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాలో చేస్తున్న మాళవిక మోహనన్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికంటే ముందు ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడుతూ – హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరని అన్నారు. ఓ సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంటే హీరోలకు భారీ కానుకలు అందిస్తారని, కానీ హీరోయిన్స్‌కు మాత్రం అలాంటిది ఏమీ ఉండవని అన్నారు. హీరోయిన్లను పెద్దగా గుర్తించరని పేర్కొన్నారు. పైగా ఏదైనా చిత్రం బాక్సాఫీస్ దగ్గర … Read more