‘లాస్‌’ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. – 5 లక్షల కోట్ల నష్టం

ఐదుగురి దుర్మరణం.. 1.37 లక్షల మంది తరలింపు వేగంగా విస్తరి0చిన మంటలు.. ఈదురు గాలులు హాలీవుడ్‌కు ముప్పు.. ఆస్తులు కోల్పోయిన స్టార్లు ఆస్కార్‌ వేడుకపై నీలినీడలు.. క్రీడా టోర్నీలు రద్దు వాషింగ్టన్‌, జనవరి 10: అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్ లో రగిలిన కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్‌ ఫైర్‌.. ఈటన్‌ ఫైర్‌.. సన్‌సెట్‌ ఫైర్‌.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల యుఎస్ లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు సహా.. … Read more