Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు, ఎవరు ప్రభాస్ పెళ్లి కోసం మాట్లాడినా అది సంచలనంగానే మారుతోంది. అభిమానుల ఆసక్తి కూడా పెరుగుతుంది. అయితే ఆ రోజు త్వరలోనే వస్తుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పడం మళ్లీ ప్రభాస్ పెళ్లి అంశం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దేవీ నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా … Read more