Kolkata Rape and Murder Case: కోల్కతా హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు..!
కోల్కతా(Kolkata) లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ అధికారుల (CBI Officials) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ (Polygraph test) చేయాలని సీబీఐ యోచిస్తోంది. విచారణ సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు సీబీఐ తెలిపింది. మరోవైపు … Read more