Srisailam: శ్రీశైలం మల్లన్న దర్శనాలపై కీలక నిర్ణయం.. పలు మార్పులు
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు షాకిచ్చారు. కార్తీక మాసం వస్తుండటంతో ఆర్జిత సేవలు, దర్శనాల్లో మార్పులు చేశారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తీక మాసం కాగా.. శ్రీశైలానికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు కార్తీక మాసం రద్దీ రోజుల్లో సామూహిక అభిషేకాలు, వృద్ధ మల్లికార్జున స్వామివారి బిల్వార్చన, అభిషేకాలను కూడా నిలిపివేస్తున్నట్లు … Read more