Israel: హిజ్ బొల్లా బంకర్లో కళ్లు చెదిరే బంగారం.. నోట్ల కట్టలు

హిజ్ బొల్లాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. తాజా గా ఆ సంస్థ ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఓ రహస్య బంకర్‌ను గుర్తించింది. ఓ ఆసుపత్రి కింద ఉన్న ఈ బంకర్‌లో నోట్లు, బంగారం గుట్టలుగా ఉన్నట్టు తమకు సమాచారం ఉందని పేర్కొంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హిజ్బుల్లా ఆర్థిక మూలాలపై … Read more

Gaza: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 19 మంది మృతి

ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. దాడులు ప్రతిదాడులతో తెగబడుతున్నాయి. వేల కొలది చిన్నారులు, పెద్దలు చనిపోతున్నారు. ఈ క్రమంలో  సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుసిరత్‌లో ఓ పాఠశాలపై ఆదివారం ఇజ్రాయెల్ మరో   వైమానిక దాడికి తెగబడింది. దాడిలో 19 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఏడాది కాలంగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ … Read more

లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 18 మంది మృతి

లెబనాన్‌లోని సెంట్రల్ బీరూట్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.  18 మంది మరణించారు. 92 మంది గాయపడ్డారు. ఈ దాడులతో ఒక నివాస భవనం తీవ్రంగా దెబ్బతిన్నదని, మరో భవనం కుప్పకూలిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రస్ అల్-నాబా ప్రాంతంలో మొదటి దాడి జరిగింది. ఎనిమిది అంతస్తుల భవనం కింది భాగంలో పేలుడు సంభవించింది. అదే సమయంలో బుర్జ్ అబీ హైదర్ ప్రాంతంలో రెండో దాడి జరిగింది. అక్కడ భవనం … Read more