Irregular IAS … అక్రమాల ఐఏఎస్ ల వంతు … ఎలాంటి చర్యలు ఉంటాయ్
”వెయిటింగ్ లో ఉన్న ఐపిఎస్ అధికారులు హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలి . ..” అంటూ ఏపీ డీజీపీ జారీ చేసిన ఆదేశాలతో వైసీపీ పాలనలో ఆ పార్టీకి , జగన్ కి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై ద్రుష్టి సారించినట్లు సంకేతాలు ఇచ్చారు . తోలి విడతగా దుర్మార్గన్గ్ వ్యవహరించిన 16 మంది IPS అధికారులపై ఫోకస్ పెట్టారు . నెక్స్ట్ స్టెప్ ఐఏఎస్ . . 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న … Read more