కూటమి ప్రభుత్వానికి ఇండోసోల్ సంస్థ బెదిరింపు లేఖ
కూటమి ప్రభుత్వ చేతకాని తనాన్ని ఈ అంశం తేటతెల్లం చేస్తుంది . ఎంత లోకువ కాకపొతే . . ఏకంగా ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి ఒక కంపేజీ చేరిందంటే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత అనుకోవాలి ? ? వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అప్పనంగా భూములు కొట్టేసిన జగన్ బంధువు సంస్థ ఇండ్ సోల్ కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖలు పంపుతోంది. పోర్టుకు అడ్డంకి లేకుండా ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా సరే హెచ్చరికలు చేస్తోంది. ప్రభుత్వానికి … Read more