Hydra: అక్రమ కట్టడాల కూల్చివేతలకు ‘హైడ్రా’ తాత్కాలిక విరామం..!

హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా (Hydra)’ కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాల(Illegal constructions)ను గుర్తించిన హైడ్రా తొలగించే పనిని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ (Chief Ranganath) తమ బృందాలు జీహెచ్ఎంసీ మాన్ సూన్ (GHMC Man … Read more