Hyderabad Metro: రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు
హైదరాబాద్ లో మెట్రోరైలు చాలా విజయవంతమైంది. హైదరాబాద్ రూపురేకలను మార్చడంలోను, ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజలను బయటపడేయడంలోను మెట్రోరైలు చాలా కీలకంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మెట్రోకు ముందు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే మొదటి దశలో భాగంగా చాలా ప్రాంతాలకు విస్తరించారు. ఈ క్రమంలో రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. ఈ దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 … Read more