Tirumala: తిరుమలలో వీఐపీ దర్శనాలపై భారీ వర్షాల ఎఫెక్ట్
భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి . వారం , పది రోజుల వ్యవధిలోనే వరుసగా రెండోసారి రాష్ట్రాన్ని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి . తిరుమల వీఐపీ దర్శనాల కోసం వేచి ఉన్న భక్తులపైనే భారీ వర్షాల ఎఫెక్ట్ పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. … Read more